కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో పోలీసుల అండ చూసుకుని వైకాపా నేతలు దాడులకు తెగబడుతున్నట్లు తెదేపా ఇన్ఛార్జీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మైదుకూరు నియోజకవర్గంలో పోలీసుల వ్యవహార శైలి, తమ పార్టీ కార్యకర్తలపై అన్యాయంగా పెడుతున్న కేసులు వివరాలను జిల్లా ఎస్పీ అన్బురాజన్ దృష్టికి తీసుకెళ్లారు.
తగిన ఆదేశాలిస్తాం: ఎస్పీ