ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంగ్ల మాధ్యమానికి మద్దతుగా విద్యార్థుల ర్యాలీ - పులివెందులలో విద్యార్థుల ర్యాలీ వార్తలు

ఇంగ్లిషు మీడియానికి మద్దతుగా పులివెందులలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.

pullivendhula students conduct rally support for english education

By

Published : Nov 13, 2019, 9:55 PM IST

ఆంగ్ల మాధ్యమానికి మద్దతుగా విద్యార్థుల ర్యాలీ

కడప జిల్లా పులివెందులలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న ఆంగ్ల మాధ్యమ విధానానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఇంగ్లిషు మీడియానికి మద్దతుగా సీఎం వైఎస్ జగన్ చిత్రపటంతో ర్యాలీ చేపట్టారు. అంతకుముందు మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details