అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పులివెందుల పోలీసులు పట్టుకున్నారు. కడప జిల్లా చెన్నూరు మండలం నుంచి పులివెందుల మీదుగా అనంతపురం జిల్లా కదిరికి అక్రమంగా తరలిస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. బియ్యం లోడ్‌కు సంబంధించిన ఎటువంటి పత్రాలు లేకపోవడంతో... సరుకుతో పాటు ఐచర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత
అక్రమంగా రేషన్ బియ్యం తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. బియ్యం లోడ్‌కు సంబంధించిన ఎటువంటి పత్రాలు లేకపోవడంతో... సరుకుతో పాటు ఐచర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత