ఇవీ చూడండి.
'వందల కోట్లతో ప్రొద్దుటూరు అభివృద్ధి'
తెదేపా పాలనపై ప్రజల్లో సంతృప్తి ఉందని... మళ్లీ అధికారం కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రొద్దుటూరు అసెంబ్లీ అభ్యర్థి లింగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
ప్రొద్దుటూరు అసెంబ్లీ అభ్యర్థి లింగారెడ్డి