బకాయిలు చెల్లించాలని కడప జిల్లా రాజంపేట విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ముందు కాంట్రాక్టు ఉద్యోగులు నిరసనకు దిగారు.ఈ ఏడాది మే నెలలో ఒడిశాలో వచ్చిన వరదల సమయంలో తమ సేవలను ఉపయోగించుకుని..వాటికి సంబంధించి ఇప్పటి వరకు చెల్లింపులు చేయలేదని కార్మికులు ఆరోపించారు.కార్మికులకు రావాల్సిన రూ.10లక్షల బిల్లుల ప్రతిపాధనలను ఉన్నతాధికారులకు పంపామని,వారు ఆమోదం తెలిపిన వెంటనే చెల్లింపులు చేస్తామని ఏడీఈ తెలిపారు.
రాజంపేటలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ధర్నా - కడప రాజంపేట విద్యుత్ కార్యాలయం వద్ద ప్రైవేటు కార్మికుల నిరసన
రాజంపేట విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద, కాంట్రాక్టు కార్మికులు నిరసనకు దిగారు. ఒడిశాలో వరదలు వచ్చిన సమయంలో తమ సేవలను ఉపయోగించుకున్న, విద్యుత్ అధికార్లు..వాటికి సంబంధించి ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వలేదని వారు ఆరోపించారు.

డబ్బులు రాలేదంటూ ప్రైవేటు విద్యుత్ కార్మికుల నిరసన
డబ్బులు రాలేదంటూ ప్రైవేటు విద్యుత్ కార్మికుల నిరసన
ఇదీ చూడండి : ఉద్ధృతంగా కుందు...ఆందోళనలో గ్రామస్థులు