ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంకాలమ్మ ఆలయ ప్రధాన అర్చకుడు ఆత్మహత్య - priest commits suicide

కడప జిల్లా రైల్వేకోడూరు అంకాలమ్మ దేవాలయ ప్రధాన అర్చకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.

priest commits suicide
అంకాలమ్మ ఆలయ ప్రధాన అర్చకులు ఆత్మహత్య

By

Published : Aug 23, 2020, 8:39 AM IST

కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణం అంకాలమ్మ దేవాలయ ప్రధాన అర్చకులు రాజగోపాల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 74 ఏళ్ల వయస్సులో ఉరివేసుకొని చనిపోవాల్సినంత కష్టం ఏమెచ్చిందంటూ కుటుంబ సభ్యులు విలపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details