రజకులు, దర్జీలకు, నాయీబ్రాహ్మణులకు జగన్మోహన్రెడ్డి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయటంపై హర్షం వ్యక్తం చేస్తూ.. కడప రవీంద్రనగర్‌లో అహ్మద్ భాషా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఏడాది పాలనలోని ఇచ్చిన హామీలన్నీ 90 శాతం మేరకు అమలు చేశారని పేర్కొన్నారు. దేశంలోనే ఏపీ ముఖ్యమంత్రి నాలుగో స్థానంలో ఉన్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు పరిచి దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని ముఖ్యమంత్రి అధిరోహిస్తారని చెప్పారు.
'సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం' - Ahmed Bhasha, brother of Deputy Chief Minister Anjad Basha
కడప రవీంద్రనగర్‌లో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష సోదరుడు అహ్మద్ భాషా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు అన్నింటిని అమలు చేస్తున్నారని అహ్మద్ భాషా అన్నారు.
ఆర్థిక సాయం చేసిన ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం