కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. సోమిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన బుశెట్టి సురేంద్ర, యాదాల సూర్యనారాయణ, పోరుమామిళ్ల పట్టణానికి చెందిన అయ్యపు మల్లికార్జునలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 1,36, 250 విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్.ఐ. శ్రీనివాసులు తెలిపారు.
బ్రహ్మంగారిమఠంలో గుట్కా ప్యాకెట్లు పట్టివేత.. ముగ్గురు అరెస్టు - బ్రహ్మంగారిమఠంలో గుట్కా ప్యాకెట్లు పట్టివేత
కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
బ్రహ్మంగారిమఠంలో గుట్కా ప్యాకెట్లు పట్టివేత