సంప్రదాయ దుస్తుల్లో విధులకు పోలీసులు - police sankranthi celebrations in kadapa latest
కడప జిల్లా బద్వేలు పోలీస్‌స్టేషన్లో సంక్రాంతి పండుగను వైభవంగా నిర్వహించారు. పోలీసులు సంప్రదాయ దుస్తుల్లో విధులకు హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు.
police-sankranthi-celebrations-in-kadapa