ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాస్కు లేకుండా బయటకు వస్తే కేసు నమోదు'

కడప జిల్లాలో మోటార్​ వెహికల్, లాక్​డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వచ్చిన వారిపై 13,770 కేసులు నమోదు చేశామని డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారికి రూ.62 లక్షలు జరిమానా విధించామన్నారు.

police registerd thousands of cases on vehicles in lock down period
police registerd thousands of cases on vehicles in lock down period

By

Published : Jun 9, 2020, 11:03 PM IST


లాక్​డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 800 కేసులు నమోదు చేసినట్లు కడప డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు. ఎవరైనా మాస్కులు, గ్లౌజులు లేకుండా బయటకు వస్తే..కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మోటార్ వెహికల్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 13 వేల770 కేసులు నమోదు చేసి 62 లక్షల రూపాయల జరిమానా విధించామని తెలిపారు. బుధవారం నుంచి దాడులు మరింత ముమ్మరం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి

ఎల్జీ పాలిమర్స్ కేసు విచారణ ఈ నెల 16కి వాయిదా

ABOUT THE AUTHOR

...view details