ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వ్యాప్తిపై రాజంపేటలో పోలీసుల కరపత్రాల ప్రదర్శన - Police rally in Rajampeta over corona outbreak

కరోనా వైరస్ వ్యాప్తి పై రాజంపేట పట్టణ ఎస్సై ప్రతాప్​రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. భారత పౌరులుగా కరోనా నియంత్రణలో మనమంతా భాగస్వాములవుతామని పిలుపునిచ్చారు.

Police rally in Rajampeta over corona outbreak
కరోనా వ్యాప్తి పై రాజంపేటలో పోలీసుల కరపత్రాల ప్రదర్శన

By

Published : Mar 31, 2020, 8:21 PM IST

కరోనా వ్యాప్తి పై రాజంపేటలో పోలీసుల కరపత్రాల ప్రదర్శన

'ఇంట్లోనే ఉండండి... బయటకు రాకండి' అంటూ కడప జిల్లా రాజంపేటలో పోలీసులు కరపత్రాలు ప్రదర్శిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ఎంతో అవసరమైతే గాని బయటకు రావద్దని చెబుతున్నా చిన్నచిన్న కారణాలు చెప్పి బయటకు రావటం బాధ్యతారాహిత్యం అవుతుందని ఎస్సై ప్రతాప్​రెడ్డి అన్నారు. కరోనా నియంత్రణలో మనంతా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:కడపలో కొనసాగుతోన్న లాక్​డౌన్..

ABOUT THE AUTHOR

...view details