ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Police Raids: పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. 33 మంది అరెస్టు - పశ్చిమగోదావరిలో పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు

Police Raids: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోలీసులు.. పేకాట శిబిరాలపై దాడులు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో.. పోలీసులపై పేకాట రాయుళ్లు తిరగబడ్డారు. దీంతో పోలీసులు పూర్తిస్థాయి సిబ్బందితో వెళ్లి 15 మందిని అరెస్టు చేశారు. కడపలో 33 మంది అరెస్టయ్యారు.

police raids on poker centres at west godavari and kadapa
పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు

By

Published : Feb 13, 2022, 10:09 PM IST

Police Raids: కడప జిల్లా ఎర్రగుంట్ల పరిధిలో.. పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఇందులో భాగంగా.. 33 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.23 లక్షలు, 19 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని ముత్యాలంభపురంలో పేకాట శిబిరంపై.. పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులపై.. పేకాట రాయుళ్లు తిరగబడ్డారు. దీంతో పోలీసులు పూర్తిస్థాయి సిబ్బందితో వెళ్లి 15 మందిని అరెస్టు చేసి.. వారి వద్ద నుంది ద్విచక్రవాహనాలు రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details