కడప జిల్లాలో ఎక్సైజ్ సహాయ కమిషనర్ ఆదేశాల మేరకు నాటుసారా, కల్తీ కల్లు స్థావరాలపై... ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా దాడులు చేశారు. పోరుమామిళ్ల మండలం ముసలిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాసులును అరెస్టు చేసి 200 లీటర్ల కల్తీకల్లు స్వాధీనం చేసుకున్నట్లు బద్వేల్ ఎక్సైజ్ సీఐ కేశవులు తెలిపారు.
నాటుసారా, కల్తీకల్లు స్థావరాలపై పోలీసుల దాడులు - kadapa dst liquor news
కడప జిల్లాలో నాటుసారా, కల్తీకల్లు స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. ఒకరిని అరెస్ట్ చేసి 200లీటర్ల కల్తీకల్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కేశవులు తెలిపారు.
![నాటుసారా, కల్తీకల్లు స్థావరాలపై పోలీసుల దాడులు police raids on natusara centers in kadapa dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7988903-771-7988903-1594479553984.jpg)
police raids on natusara centers in kadapa dst