ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా బట్టీలపై దాడులు.. 450 లీటర్ల ఊట ధ్వంసం - kadapa dst liquor items

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో నాటుసారా స్థావరాలపై అధికారులు దాడులు చేశారు. 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీదారుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు తెలిపారు.

police raids on natusara centers in kadapa dst railwaykoduru
police raids on natusara centers in kadapa dst railwaykoduru

By

Published : Jul 11, 2020, 4:57 PM IST

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. కోడూరు మండలంలోని బుడుగుంట పల్లి గ్రామ అటవీ పరిసర ప్రాంతంలో దాడులు చేయగా సుమారు 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీదారుల కోసం గాలింపు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details