కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం విరుపునాయనిపల్లె మండలం మొయిల్లాచెరువు గ్రామసమీపంలోని చెరువులో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 100 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు - latest news of kadapa dst
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
నాటసారా స్థావరాలపై పోలీసుల దాడులు