పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కడపలో నిర్వహించిన మారథాన్ లో ఎస్పీ అన్బురాజన్ పాల్గొన్నారు.మారథాన్ లో భాగంగా పోలీసులు నగర విధుల్లో తిరుగుతూ,అమర పోలీసుల త్యాగలను సేవలను ప్రజలకు తెలియజేశారు.ప్రజలకు రక్షణ కల్పించటంలో అనునిత్యం పోలీసులు ముందుంటరాని ఎస్పీ అన్నారు. 1959లో చైనా దేశంతో పోరాడుతున్న సమయంలో పది మంది పోలీసులు అమరులయ్యారు.అప్పటినుంచి అక్టోబర్21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్బురాజన్ తెలిపారు.
కడపలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు - కడపలో ఎస్పీ ఆధ్వర్యంలో మారథన్
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కడపలో నిర్వహించిన మారథాన్ లో ఎస్పీ అన్బు రాజన్ పాల్గొన్నారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు