కడప జిల్లా రైల్వే కోడూరు మండలం వెంకటరెడ్డి పల్లిలోని సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి సీఐ శివసాగర్ బృందం చేసిన దాడుల్లో 30 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని 1300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు.
రైల్వే కోడూరు మండలంలో 1300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - 1300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
కడప జిల్లా రైల్వే కోడూరు మండలం వెంకటరెడ్డిపల్లిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నాటుసారా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. 30 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని 1300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
1300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం