పులివెందులలో జోరుగా తెదేపా అభ్యర్థి సతీమణి ప్రచారం వైకాపాఅధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గంలో తెదేపా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.కడప జిల్లా పులివెందులలో తెదేపాఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డితో పాటు... ఆయన సతీమణి సుమతి ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు.
ఇవి చదవండి