పల్లవోలు వద్ద పైపులైన్ లీక్: భారీగా నీరు వృథా
పల్లవోలు వద్ద పైపులైన్ లీక్: భారీగా నీరు వృథా - brahmam sagar project
కడప జిల్లా చాపాడు మండలం పల్లవోలు వద్ద... బ్రహ్మంసాగర్ జలాశయం నుంచి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు నీటిని తరలించే పైపులైన్ లీకయ్యింది. నీరు భారీగా వృథా అవుతోంది.
![పల్లవోలు వద్ద పైపులైన్ లీక్: భారీగా నీరు వృథా Pipeline leakage in Kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6093830-394-6093830-1581854746105.jpg)
కడప జిల్లాలో పైపులైన్ లీకేజీ
ఇదీచదవండి.పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులు