కడప జిల్లా వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశముందని వాతావారణ, విపత్తులు నిర్వాహణ అధికారులు తెలిపారు. గోపవరం, కాశినాయన మండలాల్లో పిడుగులు పడవచ్చని హెచ్చరించారు. సంబంధిత మండలాల్లోని రెవెన్యూ కార్యాలయాలకు సమాచారాన్ని పంపించారు. గాలివాన వచ్చే సమయంలో ఎవరూ బయటకు వెళ్ళవద్దని... సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.
జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్... వాతావరణ శాఖ హెచ్చరిక - gopavaram
కడప జిల్లాలో సోమవారం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. రానున్న రోజుల్లో జిల్లాలో పిడుగులు పడే అవకాశముందని వాతావరణ అధికారులు హెచ్చరించారు.
జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్... వాతావరణ శాఖ హెచ్చరిక