ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు.. మృతదేహం లభ్యం - చిట్వేలు మండలంలో చెరువులోకి స్నానానికి వెళ్లి యువకుడు మృతి

చిట్వేలు పరిధిలో శుక్రవారం ఈతకు వెళ్లి గల్లంతైన యువకుని కోసం గాలింపు చర్యలు శనివారం చపట్టారు. చెరువు మధ్యభాగంలో మృతదేహం లభ్యమైంది.

person went to take bath on pond and disappear body found in railway koduru constituency
చెరువులు గల్లంతైన మృతదేహం లభ్యం

By

Published : May 17, 2020, 8:13 AM IST

కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలు మండలంలో శుక్రవారం ఈతకు వెళ్లిన వంశీకృష్ణ (27).. గల్లంతైన ఘటన తెలిసిందే. స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎల్లమరాజు చెరువులో మృతదేహం కోసం గాలించారు.

చెరువులోని మధ్యభాగంలో యువకుడి మృత దేహం లభ్యమైంది. బయటకి తీసి పంచనామా నిమిత్తం రాజంపేటకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details