కడప జిల్లా చక్రాయపేట మండలం తక్కళ్లపల్లె చెరువులో ఈతకు వెళ్లి ఒక వ్యక్తి మరణించాడు. బిడాలంమిట్ట గ్రామానికి చెందిన నజీరా భాషా నిన్న మధ్యాహ్నం ఈతకు వెళ్లి కనిపించకుండాపోయాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, గత ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టగా ఈరోజు అతని మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
తక్కళ్లపల్లె చెరువులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి - తక్కళ్లపల్లె చెరువులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
కడప జిల్లా తక్కళ్లపల్లె చెరువులో నిన్న ఈతకు వెళ్లి కనిపించకుండా పోయిన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు ఈ రోజు గుర్తించారు.
తక్కళ్లపల్లె చెరువులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి