కడపలో లాక్ డౌన్ ను లెక్కచేయని ప్రజలు
పోలీసులు వాహనదారులకు ఎంత నచ్చ చెప్పినప్పటికీ వారి మాట వినకపోవడం వల్ల వారు అసహనానికి గురవుతున్నారు. వాహనదారులను పోలీసులు ప్రశ్నించగా, చాలామంది ఆస్పత్రికి వెళ్తున్నామని చెప్తున్నారు. ఈనెల 14వ తేదీ వరకు ప్రజలు ఇళ్లలో ఉంటే కరోనా వైరస్ను పూర్తి స్థాయిలో అరికట్టవచ్చునని పోలీసులు కోరుతున్నారు.