కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పూల చాదర్ సమర్పించారు. ఒకటో గాంధీ బొమ్మ నుంచి పెద్ద దర్గా వరకు కాలినడకన తలపై పూల చాదర్ పెట్టుకొని దర్గాకు సమర్పించారు. వాయిద్యాలు, ఫకీర్ల విన్యాసాల మధ్య ఉత్సావాలు సాగుతున్నాయి. ఉర్సు సందర్భంగా పెద్ద దర్గాను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. భారీ సంఖ్యలో భక్తుల హాజరై మెుక్కులు చెల్లించుకుంటున్నారు.
పెద్ద దర్గాలో చాదర్ సమర్పించిన ఉపముఖ్యమంత్రి - pedda darga utsav in kadapa
ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి చాదర్ సమర్పించారు. విద్యుత్ దీపాలంకరణలో దర్గా కాంతిలీనుతోంది.
చాదర్ సమర్పించిన ఉప ముఖ్యమంత్రి