కడప పెద్దదర్గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. దర్గా నిర్వాహకులు ముస్లిం సంప్రదాయంలో ఆయనకు స్వాగతం పలికారు. దర్గాలో పూల చాందిని సమర్పించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. జగన్‌కు కడప శాసనసభ్యులు అంజాద్‌బాషా, దర్గా పీఠాధిపతి ఖర్జూర పండ్లను తినిపించారు.
కడప పెద్దదర్గాను దర్శించుకున్న వైఎస్ జగన్ - pedda darga
కడప పెద్దదర్గాను వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

కడప పెద్దదర్గాను దర్శించుకున్న వైఎస్ జగన్
కడప పెద్దదర్గాను దర్శించుకున్న వైఎస్ జగన్
ఇవి కూడా చదవండి:
బ్రహ్మం గారి ఆరాధనోత్సవాల్లో.. ఎడ్ల పోటీలు
Last Updated : May 16, 2019, 11:29 PM IST
TAGGED:
pedda darga