స్థానిక పోరుకు పీసీసీ కసరత్తు... రాష్ట్ర వ్యాప్త సమీక్షలు - ysr kadapa
కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి మయప్పన్ కడప జిల్లా వేంపల్లిలో పర్యటించారు. స్థానికి సమరానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
స్థానిక సమరానికై పీసీసీలో రాష్ట్ర వ్యాప్త సమీక్షలు
కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి మయప్పన్... తులసిరెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని కార్యకర్తలను ఉత్తేజ పరుస్తూ జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని... రాష్ట్ర అభివృద్ధి ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి తెలిపారు.