ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వే కోడూరులో పవన్​కు ఘనస్వాగతం - janasena latest news

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 5 రోజుల రాయలసీమ పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ అభిమానులు ఘనస్వాగతం పలికారు. కొద్దిసేపు కార్యకర్తలు, తనను కలిసేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడిన పవన్... అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కడప జిల్లా రెైల్వే కోడూరుకు వెళ్లారు. అక్కడ రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. సాయంత్రం తిరిగి తిరుపతికి చేరుకొని... 4 రోజులపాటు చిత్తూరు, కడప, అనంతపురం జిల్లా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

రైల్వే కోడూరులో పవన్​కు ఘనస్వాగతం
రైల్వే కోడూరులో పవన్​కు ఘనస్వాగతం

By

Published : Dec 1, 2019, 4:31 PM IST

Updated : Dec 1, 2019, 4:46 PM IST

రైల్వే కోడూరులో పవన్​కు ఘనస్వాగతం
Last Updated : Dec 1, 2019, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details