మైదుకూరులో మహిళల భారీ ర్యాలీ - భారీ ర్యాలీ
పసుపు-కుంకుమ పథకం కింద నగదు సహాయానికి హర్షిస్తూ మైదుకూరులో లబ్ధిదారులు భారీ ర్యాలీ చేశారు.
pradarshana
కడప జిల్లా మైదుకూరులో సీఎం చిత్ర పటంతో స్వయం సహాయక బృందం మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. పసుపు-కుంకుమ పథకం కింద పదివేలు ఇవ్వడాన్ని హర్షించారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలంటూ నినాదాలు చేస్తూ మహిళలు అభిమానాన్ని చాటుకున్నారు.
dfsd