ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పలుగురాళ్లపల్లెలో వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం - పలుగురాళ్లపల్లెలో శివపార్వతుల వివాహం

కడప జిల్లా పలుగురాళ్లపల్లెలో గోవింద గురు ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం చేశారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. అనంతరం భక్తులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

parvati parameshwara wedding celebrations in palugarallapalle
పలుగురాళ్లపల్లెలో పరమేశ్వరుడు

By

Published : Feb 10, 2020, 1:10 PM IST

..

పలుగురాళ్లపల్లెలో వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం

ఇదీచూడండి.రాజంపేటలో విదేశీయుల 'కృష్ణ' సంకీర్తన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details