Waterfalls: చూపరులను కట్టిపడేస్తున్న పాలకొండల జలపాతం - పాలకొండల జలపాతం
Waterfalls: కడప శివారులోని పాలకొండల జలపాతం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. "అసని" తుపాను ప్రభావంతో కడపలో భారీ వర్షాలు కురవడంతో పాలకొండల వద్ద ఉన్న కొండలపై నుంచి నీరు జారుతూ చూపరులను కట్టిపడేస్తోంది. ఈ జలపాతాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నట్లుగా ఉంది.
పాలకొండల జలపాతం