ఇదీ చూడండి
ఉల్లి కోసం తల్లడిల్లుతున్న తల్లులు... చంటిబిడ్డలతో నిరీక్షణ - latest news on onions in kadapa
ఉల్లిధరలు విపరీతంగా పెరిగి... ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. ప్రభుత్వం రాయితీపై అందించే ఉల్లి కొనుగోలు కేంద్రాలు ఇసుకేస్తే రాలనట్టున్నాయి. చంటిపిల్లలను చంకనేసుకొని తల్లులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. కడప జిల్లాలోని బోయినపల్లి మార్కెట్ యార్డ్ పరిస్థితి ఇది..!
ఉల్లికోసం క్యూలైన్లలో వేచి ఉన్న ప్రజలు