కడప జిల్లా పులివెందులలో మూడు రోజుల పాటు వినాయక చవితిని నిర్వహించిన భక్తులు... బసిరెడ్డి పల్లెలోని చెరువులో విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జన సమయంలో చెరువులోకి దిగిన వారిలో ప్రమాదవశాత్తు గణేశ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. అతని జాడ కోసం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కెమెరాలతో గాలిస్తున్నారు.
వినాయక నిమజ్జనంలో అపశృతి..చెరువులో యువకుడు గల్లంతు - kadapa district latest news
వినాయక నిమజ్జనానికి వెళ్లిన వారిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన బసిరెడ్డిపల్లె చెరువులో జరిగింది. అతని జాడ కోసం అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు.

బసిరెడ్డి పల్లెలోని చెరువు యువకుడు గల్లంతు