ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సచివాలయ ఉద్యోగులకు నైట్​షిప్టులు.. రానందుకు మెమోలు..! - ప్రొద్దుటూరులో సచివాలయ ఉద్యోగులకు మెమోలు జారీ

కడప జిల్లా ప్రొద్దుటూరులో.. రాత్రి షిప్టుల్లో విధులు నిర్వహించలేదని సుమారు 150 మంది సచివాలయ ఉద్యోగులకు అధికారులు మెమోలు జారీ చేశారు. పురపాలక కమిషనర్​ వాట్సాప్​ ద్వారా మెమోలు పంపారు.

సచివాలయ ఉద్యోగులకు నైట్​షిప్టులు.. రానందుకు మెమోలు..!
సచివాలయ ఉద్యోగులకు నైట్​షిప్టులు.. రానందుకు మెమోలు..!

By

Published : Dec 2, 2019, 12:58 PM IST

Updated : Dec 2, 2019, 3:38 PM IST

నైట్​ షిప్టులకు రానందుకు సచివాలయ ఉద్యోగులకు మెమోలు

కడప జిల్లా ప్రొద్దుటూరులో సచివాలయ ఉద్యోగులకు అధికారులు మెమోలు జారీ చేశారు. రాత్రి షిప్టుల్లో విధులు నిర్వహించ లేదని సుమారు 150 మంది ఉద్యోగులకు పురపాలక కమిషనర్​ రాధ.. వాట్సాప్​ ద్వారా మెమోలు పంపారు. శిక్షణ విధుల్లో ఉన్న తమకు మెమోలు రావడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఎలా పని చేయాలంటూ గగ్గోలు పెడుతున్నారు.

Last Updated : Dec 2, 2019, 3:38 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details