ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కడప అరటి రైతుకు మంచి రోజులు - కడప జిల్లాలో కరోనా ఎఫెక్ట్

కడప జిల్లాలో అరటి రైతుల అవస్థలపై ఈటీవీ భారత్ కథనాలకు అధికారులు స్పందించారు. టన్ను అరటి గెలలను 3500 రూపాయలకు కొనుగోలు చేశారు.

officers-bought-banana
officers-bought-banana

By

Published : Apr 28, 2020, 7:42 PM IST

కడప జిల్లా పుల్లంపేటలో అరటి రైతుల అవస్థలపై ఈటీవీ, ఈటీవీ భారత్ లో "తెంపితే కష్టం.. తెంపకుంటే నష్టం" పేరుతో సోమవారం కథనాలు వచ్చాయి. స్పందించిన స్థానిక అధికారులు ఈ రోజు రైతు వెంకట ప్రసాద్ కు చెందిన అరటి గెలలను టన్ను 3500 రూపాయలతో కొనుగోలు చేశారు. అదేవిధంగా చుట్టుపక్కల రైతుల గెలలను సైతం కొనుగోలు చేస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details