ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కమలాపురంలో ఆక్రమణకు గురైన చర్చి స్థలం - కమలాపురం తాజా వార్తలు

కడపజిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని అంధుల కాలనీలో ఉన్న చర్చి స్థలం ఆక్రమణకు గురైందని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చిన్నసుబ్బయ్య వాపోయారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Occupancy of church   in Kamalapuram
కమలాపురంలో చర్చి స్థలం ఆక్రమణ

By

Published : Sep 29, 2020, 11:31 PM IST

కడప జిల్లా కమలాపురం నగరపంచాయతీ పరిధిలోని అంధుల కాలనీలో ఉన్న చర్చి స్థలంను ఆక్రమించారని వికలాంగుల హక్కుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు చిన్నసుబ్బయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అందులో ఇల్లు కుడా నిర్మిస్తున్నారని ఆరోపించారు.

చర్యలు తీసుకుని నిర్మాణాన్ని తొలగించాలని అధికారులను ఆయన డిమాండ్ చేశారు. వీహెచ్​పీసీ ఆధ్వర్యంలో కాలనిలోని అంధులతో కలసి తాహసీల్ధార్ విజయ్ కుమార్​ను కలసి ఆక్రమణ పై ఫిర్యాదు చేశామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details