కరోనా విజృంభణ దృష్ట్యా జేఈఈ, నీట్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ... ఎన్ఎస్యూఐ కడప జిల్లా కార్యదర్శి తిరుమలేశ్ డిమాండ్ చేశారు. కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విద్యార్థి సత్యాగ్రహం నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు వైరస్ సోకితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
'జేఈఈ, నీట్ పరీక్షలను రద్దు చేయాలి' - kadapa news today
జేఈఈ, నీట్ పరీక్షలను రద్దు చేయాలంటూ... కడప జిల్లా ఎన్ఎస్యూఐ కార్యదర్శి డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
!['జేఈఈ, నీట్ పరీక్షలను రద్దు చేయాలి' NSUI protest in kadapa to demond cancel jee, neet exams](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8590438-187-8590438-1598609842017.jpg)
కడప జిల్లా ఎన్ఎస్యూఐ ఆందోళన