'కడప జిల్లాలో రెమ్డెసివర్ కొరత లేదు'
కడప జిల్లాలో 'రెమ్డెసివర్' ఇంజెక్షన్ల కొరత లేదని ఔషధ నియంత్రణ సహాయ సంచాలకులు, నోడల్ అధికారి చంద్రారావు తెలిపారు. జిల్లాలోని 19 కొవిడ్ ఆస్పత్రులకు ఈ ఔషధాన్ని సరఫరా చేస్తున్నామన్న ఆయన.. ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్సిజన్ సరఫరా సరిపడినంత ఉందన్నారు. అవసరమైతే కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోనే వెసులుబాటు కేంద్రం కల్పించిందన్న ఔషధ నియంత్రణ అధికారి చంద్రారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
'కడప జిల్లాలో రెమ్డెసివర్ కొరత లేదు'