ఇదీచదవండి
'మూడు రాజధానులు మాకొద్దు' - కడపలో జేఏసీ - మూడు రాజధానులు తాజా వార్తలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... కడప జిల్లా మైదుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అమరావతి పరిరక్షణ సమితి జిల్లా జేఏసీ ప్రతినిధులు ఈనిరనస కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకే రాష్ట్రం -ఒకే రాజధాని ఉండాలని 3 రాజధానులులు వద్దు , అమరావతి ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అమరావతికి మద్దతుగా నిరసన