కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామంలో గండికోట జలాశయం నీరు చుట్టుముడుతోంది. ఐదు రోజులుగా స్థానికులు ఆందోళన చేస్తున్నా అధికారుల్లో చలనం లేకపోవడం విచారకరం. ఆ గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీలో నీటమునిగాయి. ఎవరైనా చనిపోతే వారిని ఖననం చేసేందుకు ఆరడుగుల స్థలం లేక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నాయి.
కృష్ణమ్మ ముంచెత్తె... అంత్యక్రియలకు జాగా లేకపాయే - news on gandikota water fall
చుట్టూ నీరు....ఎటూ పోలేని పరిస్థితి. కృష్ణా జలాలు ముంచుకొస్తున్నాయి. ఎవరైనా చనిపోతే పూడ్చేందుకు సైతం స్థలం లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నార. తాళ్ల పొద్దుటూరు వాసులు. గ్రామంలో ఎవరైనా చనిపోతే వారిని ఖననం చేయలేక .. స్థానికుల బాధలకు ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయి.
కృష్ణమ్మ ముంచెత్తె... అంత్యక్రియలు చేసేందుకు జాగా లేకపాయే