'ప్రజాసమస్యల పరిష్కారం ఇక గ్రామాల్లోనే'
'ప్రజాసమస్యల పరిష్కారం ఇక గ్రామాల్లోనే' - new sachivalayam in madahavaram podu
రైల్వేకోడూరు నియోజకవర్గంలోని మాధవరంపోడులో గ్రామ సచివాలయాన్ని... ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు. గ్రామాల నుంచి పాలన... సీఎం జగన్ కలని... ప్రజాసమస్యలను గ్రామాల్లోనే పరిష్కరించనున్నట్లు వివరించారు. రైల్వేకోడూరు అండర్ బ్రిడ్జ్, బస్టాండ్, బైపాస్ రోడ్డు వంటి ప్రధాన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
!['ప్రజాసమస్యల పరిష్కారం ఇక గ్రామాల్లోనే' new sachivalayam in madahavaram podu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5561395-974-5561395-1577883070843.jpg)
మాధవరంపోడులో గ్రామ సచివాలయం ప్రారంభం