ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బద్వేలు పురపాలికలో కొలువుదీరిన నూతన పాలకవర్గం - badvel municipality latest news

కడప జిల్లా బద్వేలు పురపాలక ఛైర్మన్​, వైస్ ఛైర్మన్​గా ఎన్నిక పూర్తయింది. ఛైర్మన్​గా వాకుమల్ల రాజగోపాల్ రెడ్డి, వైస్ ఛైర్మన్​గా గోపాలస్వామి ఎన్నికయ్యారు. అనంతరం నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.

new government body appointed in badvel municipality
బద్వేలు పురపాలకలో కొలువుదీరిన నూతన పాలకవర్గం

By

Published : Mar 18, 2021, 5:51 PM IST

కడప జిల్లా బద్వేలు పురపాలికకు నూతన పాలకవర్గం ఏర్పాటైంది. కొత్తగా గెలుపొందిన కౌన్సిలర్లతో రాజంపేట సబ్ కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పురపాలక ఛైర్మన్​గా వాకుమల్ల రాజగోపాల్​రెడ్డి, వైస్ ఛైర్మన్​గా గోపాలస్వామి ఎన్నికయ్యారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ రమణారెడ్డి, రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ, కమిషనర్ కృష్ణారెడ్డి హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details