ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయ లలిత కళల ప్రదర్శన - registeror

యోగివేమన విశ్వవిద్యాలయంలో నాలుగు రోజుల పాటు నిర్వహించే జాతీయ లలిత కళల ప్రదర్శన ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిత్రకారులు పోటీల్లో పాల్గొన్నారు.

యోగివేమన విశ్వవిద్యాలయంలో

By

Published : Feb 23, 2019, 3:57 AM IST

కడప జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయంలో జాతీయ లలిత కళల ప్రదర్శన ప్రారంభమైంది. పోటీలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ చంద్రన్న ప్రారంభించారు. జాతీయ స్థాయి ప్రదర్శన ఇక్కడ జరగటం చాలా సంతోషంగా ఉందన్నారు. విభిన్న రీతుల్లో రేఖా చిత్రాలు, వర్ణచిత్రాలు, కాన్యాస్ పెయింటింగ్​పై పోటీలు నిర్వహించి చివరి రోజు ప్రదర్శించనున్నారు.

జాతీయస్థాయి లలిత కళల ప్రదర్శన

ఇవీచదవండి

ABOUT THE AUTHOR

...view details