రాజంపేటలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం
రాజంపేటలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం - national girl child day celebration in rajampeta
జాతీయ బాలికల దినోత్సవాన్ని కడప జిల్లా రాజంపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బాలికలను చదివిద్దాం... వారిని కాపాడుకుందాం అంటూ విద్యార్థులు నినదించారు. నెహ్రూ యువజన కేంద్రం, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వారు సంయుక్తంగా నిర్వహించిన ర్యాలీలో పెద్దఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.
![రాజంపేటలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం national girl child day celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5827511-872-5827511-1579875279178.jpg)
రాజంపేటలో జాతీయ బాలికల దినోత్సవ ర్యాలీ