ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హత్యకు గురైన నందం సుబ్బయ్య చివరిగా ఏం మాట్లాడారంటే..! - నందం సుబ్బయ్య చివరి మాటలు తాజా వార్తలు

కడప జిల్లా తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యకు గురి కావటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా..నందం సుబ్బయ్య చివరగా మాట్లాడిన వీడియో బయటపడింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది పాతకోట బంగారు మునిరెడ్డి నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడుతున్నారని వీడియోలో తెలిపారు. ఇంకా ఏం మాట్లాడారంటే...

నందం సుబ్బయ్య చివరిగా ఏం మాట్లాడారంటే..!
నందం సుబ్బయ్య చివరిగా ఏం మాట్లాడారంటే..!

By

Published : Dec 29, 2020, 8:38 PM IST

నందం సుబ్బయ్య చివరిగా ఏం మాట్లాడారంటే..!

ఇదీచదవండి

ABOUT THE AUTHOR

...view details