గేట్లు ఎత్తిన మైలవరం జలాశయం...కోతకు గురైన రహదారి - కడప జిల్లాలో మైలవరం జలాశయం
కడప జిల్లాలో మైలవరం జలాశయం గేట్లు ఎత్తేయడంతో ప్రొద్దుటూరు సమీపంలోని రహదారి కోతకు గురైంది. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి మధుసూధన్ అందిస్తారు.
కోతకు గురయిన కడప ప్రొద్దుటూరు రహదారి
.