ఇదీ చదవండి :
ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా మైదుకూరులో ముస్లింల రిలే దీక్ష - muslims protest on caa in kadapa district
ఎన్నార్సీ, ఎన్పీఆర్, సీఏఏలను వ్యతిరేకిస్తూ కడప జిల్లా మైదుకూరు మసీదుల ఐకాస ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎన్నార్సీ, ఎన్పీఆర్, సీఏఏలకు వ్యతిరేకంగా ముస్లింలు నినాదాలు చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నార మైదుకూరులో ముస్లింల రిలే దీక్ష
Last Updated : Feb 15, 2020, 6:23 PM IST