సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టడంపై కడపలో వైకాపా ముస్లిం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద థాంక్స్ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్కు ముస్లింలు రుణ పడి ఉంటారన్నారు.
సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ మీద సభలో తీర్మానంపై.. ముస్లింల హర్షం - kadapa latest news updates
సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం పెట్టడంపై ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు థ్యాంక్స్ అంటూ కృతజ్ఞతాపూర్వక ప్రదర్శన చేశారు.
కడపలో థ్యాంక్స్ కార్యక్రమం నిర్వహించిన ముస్లింలు