ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి' - Citizenship Amendment Bill.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కడప జిల్లా జమ్మలమడుగులో సోమవారం ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. భారతీయులను వేరుచేయెద్దుని వారు ప్లకార్డులు ప్రదర్శించారు. పౌరుల హక్కులకు భంగం కలిగిస్తూ...కేవలం మత ప్రాతిపదికన ఈ చట్టం ఉందని ముస్లిం పెద్దలు ఆరోపించారు. దీనిని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Muslims have organized a peaceful rally in Kadapa district, Jammalamadu, against the Citizenship Amendment Bill.
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు కడప జిల్లా జమ్మలమడుగులో శాంతియుత ర్యాలీ

By

Published : Dec 17, 2019, 8:33 AM IST

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు కడప జిల్లా జమ్మలమడుగులో శాంతియుత ర్యాలీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details