కడపలో ముస్లింలు.. భాజపా నాయకులతో కలిసి తలాక్ బిల్లు ఆమోదంపై సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. భాజపా ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రభాకర్ మాట్లాడుతూ.. ముస్లిం జీవితాల్లో వెలుగులు నిండాయని, తలాక్ బిల్లు ఆమోదానికి కారణం ప్రధాని నరేంద్రమోదీ అని కొనియాడారు.
తలాక్ బిల్లుకు ఆమోదంతో ముస్లింల సంబరాలు - రాజ్యసభ ఆమోదం
తలాక్ బిల్లును రాజ్యసభ ఆమోదం తెలపడంతో కడప ముస్లింలు పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అనంతరం భాజపా ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు.
muslims did celebrations about thalaq bill at kadapa district