ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఏఏ, ఎన్​ఆర్​సీలకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన - ఎన్​ఆర్​సీలకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన

ఎన్ఆర్​సీ, సీఏఏ చట్టాలకు వ్యతిరేకంగా కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో ముస్లింలు నిరనస దీక్షలు చేపట్టారు. రాజ్యాంగానికి మతోన్మాదానికి మధ్య జరుగుతున్న ఈ ఉద్యమంలో తప్పకుండా విజయం సాధిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలు సైతం ఈ దీక్షలో పాల్గొన్నారు.

Muslim protest against CAA and NRC
సీఏఏ, ఎన్​ఆర్​సీలకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన

By

Published : Feb 11, 2020, 3:29 PM IST

సీఏఏ, ఎన్​ఆర్​సీలకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details